పత్తి లో ఆకులు ఎర్రగా అయి ఆకులు ఎండి పోతున్నాయి...
పత్తిలో ఆకులు ఎర్రగా ఎండిపోతున్నాయి, మరియు ఆకులు అక్కడ అక్కడ బూడిద రంగులో మచ్చలు ఉన్నాయి
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిపత్తిలో ఆకులు ఎర్రగా ఎండిపోతున్నాయి, మరియు ఆకులు అక్కడ అక్కడ బూడిద రంగులో మచ్చలు ఉన్నాయి
ఎర్ర గులాబీ పువ్వు లద్దె పురుగు ఈ పంట లో ఎక్కువగా ఉంటుంది ఎవరైనా నా దేనికి మందు చెప్పగలరా ప్లీజ్
ఆకుల్లో మార్పు వచ్చింది...చేను బెట్టకు వచ్చింది...ఏం మందులువాడాలి
పత్తి లో ఇలాంటి తెల్ల పురుగులు పచ్చ దోమ తెల్ల దోమ ఆకు మొదటగా వుంది అలాగే ఎర్ర పురుగు రాకుండా ఏ మందు స్ప్రే చేయాలి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Shahzaib
166364
4 సంవత్సరాల క్రితం
Hi Maheswara Y , Leaf Reddening of Cotton please click the above link & compare.
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Maheswara Y ,Grey Mildew of Cotton Leaf Reddening of Cotton Cotton Leafhopper Jassids Azoxystrobin + Flonicamid పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి