పురుగు ఎక్కువగా వుంది ,అది రిగ్గాయ పురుగు నా?పురుగు కాయ లోపలి భాగంలో తినేస్తుంది , మొక్క చిగురు భాగం కత్తిరిస్తా ఉంది, ఆకులమీద ఎక్కువగా ఏరిగినట్లు కనిపిస్తుంది . ఏమందులు పిచికారి చేయాలో చెప్పగల
ఆకులమీద ఎక్కువగా ఎరగటం ,పకకు రంద్రాలు ,తినటం ,మొక్కను కత్తిరించడం జరుగుతుంది
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ ప్రతాప్ ,Pink Bollworm ... నివారణకు మరియు మెరుగైన యాజమాన్య పద్ధతులు కొరకు ఈ లింక్ ని క్లిక్ చేసి ప్లాంటిక్స్లైబ్రరీలో మరిన్ని వివరాలు తెలుసుకోగలరు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిSamuel 21
4 సంవత్సరాల క్రితం
అలా పంట నష్టం చేసేది లద్దే పురుగు నివారణకు . Coragen ఎకరా కు 60ml లేదా ampligo 80ml వాడండి ప్రతాప్