పత్తి చేను ఈ విధంగా ముడుచుకుపోతుంది ఎందువలన ఏ మందు స్ప్రే చేయాలి
తులసి వాళ్ళ లోటస్ పత్తి విత్తనం ఇది మా ఊరిలో లోటస్ విత్తనం వేసిన వాళ్లది అందరిది ఇలాగే ఉంది దీనికి పరిష్కారం చెప్పగలరా ఇది ఆ ముడతనుంచి తిప్పుకోవడానికి ఏం చేయాలి
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండితులసి వాళ్ళ లోటస్ పత్తి విత్తనం ఇది మా ఊరిలో లోటస్ విత్తనం వేసిన వాళ్లది అందరిది ఇలాగే ఉంది దీనికి పరిష్కారం చెప్పగలరా ఇది ఆ ముడతనుంచి తిప్పుకోవడానికి ఏం చేయాలి
Chettu balahinamuga unnadi
Akulu muduchuka poee paka mokalaki kuda vastundi chala bayam ga undi viti nivaran na kosam madu petandi pls 🙏 telmi naw
మొగ్గ ,ఆకు,పూత ,కాండం ఎండిపోతుంసి..
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat 603686
4 సంవత్సరాల క్రితం
Bullibabu Ponugubati పచ్చదోమ Cotton Leafhopper Jassids నివారణకు ట్రెసర్ + వేపనునే తో పిచికారి చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిBullibabu 21
4 సంవత్సరాల క్రితం
మీ ఫోన్ నెంబర్ పెట్టండి అన్న
S. 640
4 సంవత్సరాల క్రితం
Bhumi lo thema uunte. pegasus+admire best choice Bhumilo lo thema lekapothe Bifenthirin 10ec+fipronil best choice.
Phaneendrababu 123
4 సంవత్సరాల క్రితం
Jassids (pachadoma) Spray talstar+azardrectin 10000 ppm. Thank you.