ప్రత్తి కాయలో,పూతలో పురుగు ఏ ఉదంగా నివారణ చేయిలచేయండి
సర్ మేము 71 రోజు అవుతుంది ప్రత్తి నాటి,ప్రత్తి పూతలో పురుగు ఉంది.అంతేకాకుండా పూత కాయ రాలడం జరుగుతుంది.కాయలో కూడా పురుగు ఉంది .ఏ మందులు కొట్టాలి.చెప్పండ. వీటికి గొరిల్లా మందు ,19:19:19కూడా స్ప్రే చేసి 5 రోజులు అయింది.కానీ పురుగు మాత్రం అలానే ఉంది.ఇపుడు ఏ మందులు వాడితే పురుగు ఉండదు తెలియలచేయండి.సర్
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Mahesh Gowd ,Pink Bollworm ...నివారణకు , యాజమాన్య పద్ధతులు పై లింకును క్లిక్ చేసి ప్లాంటిక్స్ లైబ్రరీలో మరిన్ని వివరాలు తెలుసుకోగలరు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిMahesh
1
4 సంవత్సరాల క్రితం
KKkk మేడం
Shiva
222
4 సంవత్సరాల క్రితం
Hai Mahesh Gowd , గులాబి రంగు పురుగు నివారణకు PERMASECT 500ml /ఎకరా కి స్ప్రే చేయండి. నెలకి 3-4 సార్లు తప్పని సరిగా వాడండి. Result మీరే గమనిస్తారు.
Mahesh
1
4 సంవత్సరాల క్రితం
Kkkk