దోమ పొయ్యి చేను మంచిగా పెరగాలి
పత్తి పంటకు Acetamapride మరియు thaiamethoxam కలిపి 8 ఎకరాలలో వారం రోజుల క్రితం స్ప్రే చేసిన. 6 ఎకరాల్లో మంచిగా పనిచేసింది. కానీ ఒక 2 ఎకరాల్లో ఎటువంటి ఫలితాన్ని ఇవ్వక (స్ప్రే చేసిన వెంటనే వర్షం ఏమి పడలేదు) చేను పై ఫోటోలో చూపిన విధంగా అవుతుంది. కొత్త ఇగురు వస్తుంది, కానీ మెత్తగా పెరగట్లేదు. నేను బయో మందు స్ప్రే చేద్దామనే ఆలోచనల్లో ఉన్న. తెల్ల, పచ్చ దోమ పొయ్యి చేను మెత్తగా పెరగాలి. నన్ను ఏమి స్ప్రే చేయమంటారు
Nukamalla
2247
4 సంవత్సరాల క్రితం
హాయ్ Nagesh Yadav ...బయో మందులు వాడవద్దు ,పచ్చ దోమ ,తెల్ల దోమ రెండు ఉంటే Diafenthuiron 250gm /ఎకరానికి పిచికారీ చేయండి (పిచికారీ చేసేటప్పుడు భూమిలో కొంచం తేమ or పదును ఉంటే తొందరగా ఫలితం ఉంటది )
Nagesh
70
4 సంవత్సరాల క్రితం
నమస్కారం Nukamalla Raju గారు, బయో మందులను స్ప్రే చేయడం వలన కలిగే నష్టం ఏమిటి.?
Nukamalla
2247
4 సంవత్సరాల క్రితం
హాయ్ Nagesh Yadav ..భూమిలో సారం తగ్గిపోతుంది చివరకు చౌడు భూములుగా తయారవుతాయి
Ramulu
61
4 సంవత్సరాల క్రితం
Aciphate spray చేస్తె చేను మెత్తగా పెరుగుతుంది
Mahaboob
11
4 సంవత్సరాల క్రితం
Hercules
Gk.Anand
49
4 సంవత్సరాల క్రితం
Sygenta polo
అమర్
19
4 సంవత్సరాల క్రితం
Mono+. Acephate thappa pratti ki ye mandaina wastee
Ram
19
4 సంవత్సరాల క్రితం
Each for1akraku 60grams vulaala spray ceeyeendi
Amirishetti
4466
4 సంవత్సరాల క్రితం
PEGASUS spray cheyyandi
Naresh
48
4 సంవత్సరాల క్రితం
Safina BASF 400
Ramulu
61
4 సంవత్సరాల క్రితం
Startheen+ confidor spray
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Nagesh Yadav ,Cotton Leafhopper Jassids ...నివారణకు Flonicamid80gm/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిNeetha
373920
4 సంవత్సరాల క్రితం
Hi Nagesh Yadav , బయో మందుల అనేవి ఇటువంటి సాంకేతికత శాస్త్రీయత నిరూరూపణ లేని ఉత్పత్తులు. వీటి వాడకం వలన తాత్కాలికంగా వెంటనే ఫలితం కనిపించినప్పటికీ మూడు నుంచి నాలుగు రోజుల్లో మరల రెట్టింపు సంఖ్యలో చీడపీడలు పెరిగే అవకాశం ఉంటుంది. వీటిలో వాడే రసాయనాలు మనం మామూలుగా వాడే రసాయనాలు కన్నా రెట్టింపు పరిమాణంలో కలిపి పిచికారి చేయమంటారు దీనివలన పురుగుల నిరోధక శక్తి పెరిగి ఉదృతి పెరిగినప్పుడు ఇలాంటి రసాయనం వాడి నా ఫలితం అస్సలు కనిపించదు. వీటి యొక్క పని చేయు విధానం గాని పనితనం గాని శాస్త్రీయంగా నిరూపించ బడలేదు. చీడపీడల వలన మొక్కలు ఎదుగుదల లేనప్పుడు ఏదన్నా మంచి సంస్థ యొక్క ఎమైనో ఆమ్లాలు మిశ్రమాన్ని వాడినప్పుడు మీరు కోరుకున్న అటువంటి ఇ మెత్తదనం పచ్చదనం మొక్కకు లభిస్తాయి. ప్లాంటిక్స్ కు సంప్రదించి నందుకు ధన్యవాదాలు.
Nagesh
70
4 సంవత్సరాల క్రితం
కృతజ్ఞతలు Neetha M గారు మీరే ఏదైనా మంచి కంపెనీ యొక్క అమైనో ఆమ్లాల మిశ్రమాన్ని సిఫారసు చేయండి. దానితో పాటు దోమ నివారణకు ఏమి కలుపమంటారు.
అశోక్
26
4 సంవత్సరాల క్రితం
Acetamiprid, thiomithoxm రెండు neonecotinoids గ్రూపుకి సంబందించిన మందులు. ఒకే గ్రూపుకి సంబందించిన మందులు ఒకేసారి వాడకూడదు. పంటలో పూత ఉంటే ulala కానీ Pegasus వాడండి. పూత లేకపోతే token వాడండి. Necotinoid మందులకు పచ్చదోమ వ్యాధినిరోధక శక్తిని సంపాదించుకుంది. Token కూడా necotinoid గ్రూప్ అయినా ఇది ఇంతకుముందు పత్తి పంటకు వాడలేదు కాబట్టి ప్రస్తుతానికి బాగానే పనిచేస్తుంది
Nagesh
70
4 సంవత్సరాల క్రితం
కృతజ్ఞతలు అశోక్ కుమార్ గారు, ఒకే గ్రూప్ కి సంబందించిన రెండు మందులు ఒకే సారు స్ప్రే చేయడం వలన జరిగే నష్టం ఏమిటి.?.
అశోక్
26
4 సంవత్సరాల క్రితం
మీరు వాడిన రెండు మందులు పచ్చదోమ, తెల్లదొమ, పెనుబంకకు వాడేవే, రెండు ఓకేరకం వాడటం వలన డోస్ ఎక్కువవుతుంది, డోస్ ఎక్కువైతే దోమకు గాని, పురుగులకు కానీ వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. పత్తి విత్తనాలకు ముందుగానే thiomithoxm తో గాని imidacloprid తో గాని కోటింగ్ వేస్తారు, అందుకని పత్తి వేసిన 45 నుంచి 60 రోజుల దాకా necotinoid గ్రూప్ మందులు వాడకూడదు అని అంటారు. ఈ గ్రూప్ మందులు తేనెటీగలుకు అత్యంత విషపూరితం కాబట్టి ఈ మందులు పూత ఉన్న సమయంలో వాడకూడదు. ఇవి తేనెటీగలుకు విషాపురితం కావున చాలా దేశాలలో వీటిని కొన్ని సంవత్సరాల వరకు నిషేధించారు
Rajashekhar
0
4 సంవత్సరాల క్రితం
pachadoma undi