మెగ్నీషియం లోపం - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

ఆకు ఇలా ఎర్రబడుతుంది దీనికి పరిష్కారం చెప్పండి ఒకసారి 20 రోజుల కిందట 123 ప్లాంట్ ప్రోడక్ట్ స్ప్రే చేశాను తొందరగా పరిష్కారం చెప్పండి మేడం ప్లీజ్

123 plant product resultసూపర్ వచ్చి0దీ

1ఆమోదించవద్దు
N

హాయ్ రహీమ్ ,Magnesium Deficiency ....నివారణకు Magnesium sulfate ని పిచికారీ చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

తెల్ల దోమ కూడా వుంది మీరు చేప్పిన మందు వేరే మందు లో కలపవచ్చ

ఆమోదించండిఆమోదించవద్దు

Neetha M ఈ మందు కలుస్తాయా

ఆమోదించండిఆమోదించవద్దు
A

magnesium

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి