ప్రత్తి పంట పైన చూపినా విధంగా ఉంది, ఏ మందు వాడాలి
ఆకులు ముడుచుకొని ఉన్నాయి,రంగు మారుతున్నాయి ,పచ్చ దోమ ,తెల్ల దోమలు ఉంది
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులు ముడుచుకొని ఉన్నాయి,రంగు మారుతున్నాయి ,పచ్చ దోమ ,తెల్ల దోమలు ఉంది
Sir ma patti panta lo bommalo chupimchina vidhamga chettlu emdipoy chanipotunnay. Ippatiki 10 chetlu chanipoyayi adi eami tegulo ardham kavadam ledu chala fast game pakka chettlu kuda chanipotunnay. Plz help me
ఆకులు ఎర్రగా మారి ఎండి రాలుచున్నది
ఏమి మందులు వాడాలి. మొలకెత్తి 15 రోజులు అయ్యింది. దయచేసి సలహా ఇవ్వగలరు.
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Bullibabu Ponugubati Whiteflies Cotton Leafhopper Jassids నివారణకు Flonicamid 80gm/ఎకరా కి పిచికారీ చేయండి..పై లింక్స్ క్లిక్ చేసి మరిన్ని యాజమాన్య పద్ధతులు తెలుసుకోగలరు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిEasam
117
4 సంవత్సరాల క్రితం
Polo
Bullibabu
21
4 సంవత్సరాల క్రితం
పోలో వేస్తే చేను ఎర్ర బడుతుంది కదా
Easam
117
4 సంవత్సరాల క్రితం
Polo తో పాటు ఇసబియన్ కలిపి 200 లీటర్ల పిచికారి చేయాలి polo 200 లిటర్లు తక్కువ వాడితే ఎరుపు వస్తుంది
Amirishetti
4466
4 సంవత్సరాల క్రితం
flonicamide spray cheyyandi
Bullibabu
21
4 సంవత్సరాల క్రితం
కృతజ్ఞతలు