గులాబీ రంగు ప్రత్తి  కాయ తొలుచు పురుగు - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

R

కాయలు ఎర్రగా అవుతున్నాయి లోపల ఎర్ర పురుగులు ఉన్నాయి నివారణకు కావలసిన మందులు చెప్పండి

పత్తి కాయలు ఎర్రగా అవుతుంది నివారణ మందులు చెప్పండి

2ఆమోదించవద్దు
A

ampligo spray cheyyandi

1ఆమోదించవద్దు
N

హాయ్ Ranganna ,Pink Bollworm ...నివారణకు Ampligo 100ml/ఎకరా కి పిచికారీ చేయండి

4ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
M

Danetal spray chayande sumetomo company

ఆమోదించండిఆమోదించవద్దు
C

Ampligo vadu exlent ga panichesthundi

1ఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

ప్రత్తి

ఆకు తెల్లగా అవ్వడం ఆకుకు రంధ్రాలు పడటం

ఆకు మామూలుగా పసుపు కలర్ లో ఉంది

ప్రత్తి

Patti mokka Letha akulo pasupu rangu machhalu kanipisthunnai

Nivarana teliyajeyandi

ప్రత్తి

ఈ పంట94రోజులుఅయింది వానలేక ఇల అయింది ఇప్పుడు వాన వచ్చినది కాబట్టి ఇప్పుడు ఏమి ఎరువులను వేయవలేను Hi @K. Dubbanna ,#Iron Deficiency ...నివారణకు అన్నభేది 5gm+నిమ్మఉప్పు 1gm/ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి

ఈపంట94రోజులుఅయింది వానలేక ఇల అయింది ఇప్పుడు ఇపుడు వాన వచింది ఇపుడు ఏమి మందులుభూమిలోవితా‌లి మరియు దాని యొక్క పిచికారీ మందు.చెపండి

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి