పత్తి పంట లో ఇలా ఎర్ర గా అవుతోంది
పత్తి పంట లో ఇలా ఎర్ర గా అవుతోంది
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిపత్తి పంట లో ఇలా ఎర్ర గా అవుతోంది
విత్తనం వేసి ఇప్పటికీ 30 రోజులు అయినది కానీ మొక్క ఎదగడం లేదు. కాండం ఎరుపు రంగులోకి మారుతుంది. జింక్ , యూరియా లాంటి ఎరువులు ఉపయోగించినప్పటికి ప్రయోజనం లేకపోయింది. ఇక్కడ ఉన్న సమస్య ఏమిటో అర్ధం అవ్వడం లేదు దయచేసి ఏదైనా మార్గం చెప్పండి
పత్తిలో ముడుట తెగుళ్ళు కు నివారణ
పత్తి పంటకు Acetamapride మరియు thaiamethoxam కలిపి 8 ఎకరాలలో వారం రోజుల క్రితం స్ప్రే చేసిన. 6 ఎకరాల్లో మంచిగా పనిచేసింది. కానీ ఒక 2 ఎకరాల్లో ఎటువంటి ఫలితాన్ని ఇవ్వక (స్ప్రే చేసిన వెంటనే వర్షం ఏమి పడలేదు) చేను పై ఫోటోలో చూపిన విధంగా అవుతుంది. కొత్త ఇగురు వస్తుంది, కానీ మెత్తగా పెరగట్లేదు. నేను బయో మందు స్ప్రే చేద్దామనే ఆలోచనల్లో ఉన్న. తెల్ల, పచ్చ దోమ పొయ్యి చేను మెత్తగా పెరగాలి. నన్ను ఏమి స్ప్రే చేయమంటారు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Nageswararao Saithina ,Anthracnose of Cotton ...నివారణకు copper oxy chloride ని పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిMorrimekala 4
4 సంవత్సరాల క్రితం
Nutrients diffisence nutrients spary chaiyali 💯 grnty
Amirishetti 4466
4 సంవత్సరాల క్రితం
copper oxy chloride spray cheyyandi