గులాబీ రంగు ప్రత్తి  కాయ తొలుచు పురుగు - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

V

పత్తి చెన్లో ఈ పురుగు ఎన్ని మందులు కొట్టిన పోవట్లేదు ఏంచేయాలి

కాయలను తింటుంది ఇంకా పూతలో కూడా కనిపిస్తుంది ఏ మందు కొట్టాలి చెప్పండి

2ఆమోదించవద్దు
N

హాయ్ Vkrishna ,Pink Bollworm ...నివారణకు Ampligo 100ml/ఎకరా కి పిచికారీ చేయండి . పై లింకును క్లిక్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోగలరు.

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
K

Amplifier 1liter cost ఏంతఉంటుంది

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి