హెలికోవేర్పా గొంగళి పురుగులు - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

మా పత్తి లో ఇలాంటి పురుగు ఉంది దీనికి ఎం మందు పిచికారి చేయాలి

Terminator కొడితే పోతుందా

32
N

హాయ్ ప్రదీప్ ,Helicoverpa Caterpillar ...నివారణకు Chlorantraniliprole 9.3% + Lambda Cyhalothrin 4.6% ZC 100ml/ఎకరా కి పిచికారీ చేయండి

4ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
+

Neetha M

ఆమోదించండి1
E

Ampilgo syngenta

21
R

Syngenta ampligo vaadandi

ఆమోదించండిఆమోదించవద్దు
A

lamda cyhalothrin spray cheyyandi

1ఆమోదించవద్దు
J

Thank .. madam.. me also same problem..

ఆమోదించండిఆమోదించవద్దు
A

మ చెను కూడా ఊనది

ఆమోదించండిఆమోదించవద్దు
A

మ చెను కూడా ఊనది

ఆమోదించండిఆమోదించవద్దు
A

ఏ మందు కొట్టి చలి

ఆమోదించండిఆమోదించవద్దు
E

అంపిల్ గో

ఆమోదించండిఆమోదించవద్దు
A

అంపిల్ గో కోరితే పోతూద

ఆమోదించండిఆమోదించవద్దు
R

Use plethora

ఆమోదించండిఆమోదించవద్దు
S

Same problem

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

ప్రత్తి

మా పత్తి ఈ విదంగా ఉంది ఏ ముందు spry చేయాలి

తెల్ల దోమ పచ్చ దోమ ఉంది.. పైగా ఆకు ముడత బాగా ఉంది

ప్రత్తి

Maa chenulo vithanalu naati ee roju ki 7 days avuthundi

Mokka rondu aakullo undi aku purugu thinnatluga akkada akkada undi

ప్రత్తి

పత్తి ఆకులు ముడుచుకుంటూ కొంకరలు తిరుగుతూ,ఆకుల చివరకు పసుపు రంగులోకి మారుతుంది ఈ సమస్యకు సరైన రసాయనాలు పేరు చెప్పండి

పత్తి ఆకులు ముడుచుకుంటూ ఆకుల చివరలు పసుపు రంగులోకి మారుతుంది.అక్కడక్కడా ఆకులు వివిధ రంగులోకి మారుతున్నాయి.దీనికి సరైన పరిష్కారాన్ని చెప్పండి

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి