హెలికోవేర్పా గొంగళి పురుగులు - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

P

మా చేనులో పైన చూపినరకం పురుగులు ఆకుల మీద కాయల మీద ఉండీ ఆకులు జల్లడి లాగా చేస్తున్నాయి పూలను మొగ్గలను తినటం... కాయలకి రంద్రాలు చెయడం దీని వల్ల మొగ్గలు కాయలు రాలడం జరుగుతుంది .సలహా ఇవ్వగలరు....

ఆకుల్లో మార్పు వచ్చింది పూత రాలిపోతుంది కాయలు కుళ్లి రలిపోతున్నాయి

11
V

Pole Naresh లార్విన్ + నువాన్ తో పిచికారీ చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు
S

Rimonవాడండి

1ఆమోదించవద్దు
N

హాయ్ Pole Naresh ,Helicoverpa Caterpillar ...నివారణకు emamectin benzoate 100gm/ఎకరా కి పిచికారీ చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
A

emamactin benzoate spray cheyyandi

ఆమోదించండిఆమోదించవద్దు
+

Nivaloorin spary cayavaccha

1ఆమోదించవద్దు
P

అందరికి దన్యవాదాలు....🙏🙏

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

ప్రత్తి

Akulu erra padutunnai a mandhu kottali cheppandi

Akulla nivaranaku charyalu cheppandi

ప్రత్తి

పత్తి గోగి గా పగులుతుంది లదే పురుగులు ఉన్నాయి పత్తిలో

ప్రతి పగులుతుంది సరిగ్గా పగలడం లేదు గొంగి గా లద్దెపురుగు ఎక్కువగా ఉంది పత్తిలో కాయలో ఏ మందు స్ప్రే చేయాలి

ప్రత్తి

పత్తిలో దోమ ఉంది దీనికి పరిష్కారం చెప్పండి ఆ కు వెనుక భాగంలో ఉంది మొక్క ఎదుగుదల కూడా తక్కువైంది

పత్తిలో దోమ ఉంది దీనికి పరిష్కారం చెప్పండి ఆ కు వెనుక భాగంలో ఉంది మొక్క ఎదుగుదల కూడా తక్కువైంది

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి