తెల్ల దోమలు - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

B

చెట్టు ఐదు నుండి ఏడు అడుగులు పెరిగింది పూత పిందె తక్కువగా ఉన్నాయి దానికి ఏమి వాడాలి

తెల్ల దోమ పురుగు కూడా ఉంటుంది అక్కడఅక్కడ

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Bobbiliravi1991 ...పత్తి హైట్ పెరగకుండా చివర్లు తుంచాలి ..అపుడు కొమ్మలు పెరిగి పూత ,పిందెలు ఎక్కువగా మరియు తొందరగా వస్తవి .. తెల్లదోమ ,పురుగు నివారణకు ... Diafenthiuron 250gm +emamectin Benzoate 100gm/ఎకరానికి పిచికారీ చేయండి ... పూత ,పిందే రావటానికి ... Fantac plus 100ml +speedfol 1kg (cotton special )/ఎకరానికి పిచికారీ చేయండి ...

ఆమోదించండి2
N

హాయ్ Bobbiliravi1991 ,Boron ని పిచికారీ చేయండి... Atonik 1లీటర్ ఎకరా కి పిచికారీ చేయండి Whiteflies ...నివారణకు Flonicamid 60gm/ఎకరా కి పిచికారీ చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
R

Atonik amandhutho nayna kalupa vacha

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

తెల్ల దోమలు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

ప్రత్తి

పత్తి లో తెల్ల దోమ పచ్చ దోమ ఎక్కువ ఉంది ఏ మందు స్ప్రే చేయాలి

ఆకులు మూడు వస్తుంది ఆకులు పసుపుపచ్చగా మారుతుంది

ప్రత్తి

పత్తి లో ఆకులు పండు పారుతున్నాయి పురుగు ఉంది

పత్తి లో ఆకులు పండు పారుతున్నాయి అండ్ పురుగు ఉంది ఎం మందులు కొట్టమంటారు చెప్పండి

ప్రత్తి

పత్తి చెనుకు పచ్చ పురుగు మరియు పెను బంక,ఆకు ముడతలు ఉన్నాయి మొక్క త్వరగా పెరుగుట కు నివారణ మార్గం తెలియజేయండి

పత్తి చెనుకు పచ్చ పురుగు మరియు పెను బంక,ఆకు ముడతలు ఉన్నాయి మొక్క త్వరగా పెరుగుట కు నివారణ మార్గం తెలియజేయండి

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి