ఆకు లో బాగా ముడుత వస్తుంది ఎం చేయాలి ఎటువంటి మందులు వాడాలి చెప్పండి
ఆకులో బాగా ముడుతా ఉన్నది కాపు సరిగా పడడం లేదు
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులో బాగా ముడుతా ఉన్నది కాపు సరిగా పడడం లేదు
ఆకులు పసుపు రంగులొకి మారుతున్నాయి
ఆకులో ఇలాంటి మొక్కలు లోని ఇలాంటి కలర్ వచ్చింది దీనికి మార్గం చేపాంది
నమస్కారం పత్తి చెను మొలకెత్తి 1 నెల దాటినది ఇప్పటివరకు ఎలాంటి పిచికారీ చేయలేదు. సమస్య ఏంటంటే ఇప్పుడు చెట్ల ఆకులు ముడుచుకుపోతున్నాయి కాండాలకి అక్కడక్కడా పిండి నల్లి ఉన్నట్లు కనిపిస్తుంది. పరిష్కారం తెలుపగలరు...🙏 జై కిసాన్🌾🌾🌾
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
Hi Srikanth ,Chilli Thrips ...నివారణకు fipronil 700ml/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిNukamalla
2247
4 సంవత్సరాల క్రితం
హాయ్ Srikanth ..తెల్లదోమ నివారణకు మరియు పూత ,పిందే రావటానికి ..Flonicamid60gm +Fantac plus 100ml +boran 20%250gm /ఎకరానికి పిచికారీ చేయండి ..