మెగ్నీషియం లోపం - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

పత్తి పంట ఇలా ఉంది...దీనికి ఏ మందు స్ప్రే చేయాలి. ఆకులు ముడత పడి పూత తక్కువగా వస్తుంది. కొన్ని మొక్కల ఆకులు ఎర్రగా తయారు అవుతున్నాయి.

పత్తి పంట ఆకులు పచ్చ మచ్చలు వస్తున్నాయి మొక్కలు ఏపుగా పెరగడం లేదు మరికొన్ని మొక్కల ఆకులు ఎర్ర వారి మడత పడుతున్నాయి

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ జమ్మన్న ,Cotton Leafhopper Jassids ,Magnesium Deficiency .. నివారణకు flonicamid 60gm/ఎకరా ki,magnesium ని పిచికారీ చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
N

హాయ్ జమ్మన్న ..పత్తి లో టొబాకోస్ట్రిక్ వైరస్ ఉంది ..అలాగే మెగ్నీషియం లోపం ఉంది ..దీనికి నివారణగా ...Diafenthiuron 250gm +magnesium sulphate 1kg /ఎకరానికి పిచికారీ cheya

1ఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

మెగ్నీషియం లోపం

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి