Catan lo eelaavutunade solution
Aakulo marpu gudaluendutunaei
ఈ మొక్క సమస్య గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిAakulo marpu gudaluendutunaei
Aakula meda yerrani machalu Aakulu madipovadam jarugutundhi Nivarana telupagalaru @Neetha M
Sarianna mandulu cheppandi ?
మా ప్రత్తి పంటలో కొన్ని చెట్లు ఇలా పసుపు రంగులో మారుతున్నాయి మరియు కొన్ని చెట్లు బాగా ముడతకు వస్తున్నాయి. దీనికి ఏ మందు వాడాలి. దయచేసి చెప్పండి🙏
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Venkatramudu Munaga ,Herbicide Growth Damage....కలుపు మందు ఏమైనా కొట్టేటప్పుడు నేరుగా మొక్కలు పై పడితే ఇలా అవుతుంది
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిDinesh
3
4 సంవత్సరాల క్రితం
Neetha M deniki solution?
గొపి
0
4 సంవత్సరాల క్రితం
మా పతికుడ ఇలాగే ఉంటుంది
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
Padeti Sivaji మందులు ఏమైనా వేసారా ?
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
Padeti Sivaji Herbicide Growth Damage కలుపు మందు damage ఇది ...19:19:19 spray చేయండి
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
Padeti Sivaji Good to hear that crop is recovered ... పంట పూత దశకి దగ్గర్లో ఉంటే Atonik 200ml/ఎకరా కి spray చేయండి ...పూత ,కాయలు బాగా వొస్తాయి