బొరాక్ లోపం మరియు మెగ్నీషియమ్ లోపం ఉన్నది..
మొగ్గ ,ఆకు,పూత ,కాండం ఎండిపోతుంసి..
లోపాలను నివారించి, మీ దిగుబడిని మెరుగుపరుచుకోవడానికి ఎరువులు సరిగా వాడే విధానం గురించిన పూర్తి వివరాలను తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిమొగ్గ ,ఆకు,పూత ,కాండం ఎండిపోతుంసి..
Chettu perigindi kaani guda undatam ledu aakulu erupu rangulpki maaruthunnaye
పత్తి లో ఆకులు పసుపు కలర్ వచ్చి ఆకులు ఇట్లా వాడిపోతున్నాయి ఏమి మందు కొట్టాలి మరియు తెల్ల దోమ ఉంది
Aakulu tellaga unnayi vadipoyinattu unnayi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Nukamalla 2247
4 సంవత్సరాల క్రితం
హాయ్ రాజు లెనిన్ ...Diafenthiuron 250gm +Fantac plus 100ml +boran 250gm /ఎకరానికి పిచికారీ చేయండి
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ రాజు లెనిన్ ,Boron Deficiency ,Magnesium Deficiency ...నివారణకు Boron ,magnesium ని పిచికారీ చేయండి వీటితో పాటు Atonik 1liter/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిAmirishetti 4466
4 సంవత్సరాల క్రితం
boran atonik spray cheyyandi