నమస్కారమ్... ఆకులు ఎర్రగా అవుతున్నాయి తరువాత పూర్తిగా మొక్కలు చనిపోవడం జరుగుతుంది.దోమలు కూడా ఉన్నయి ఎ...మందులు పిచికారీ చేయాలి.
మొక్కలు బలహీనంగా మారీ వేరు వ్యవస్త క్షీణించడంతోమొక్కలు చనిపోతున్నాయి
లోపాలను నివారించి, మీ దిగుబడిని మెరుగుపరుచుకోవడానికి ఎరువులు సరిగా వాడే విధానం గురించిన పూర్తి వివరాలను తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిమొక్కలు బలహీనంగా మారీ వేరు వ్యవస్త క్షీణించడంతోమొక్కలు చనిపోతున్నాయి
ఆకులు అడుగు భాగానికి మచ్చలు వచ్చేసాయి ఏ మందు కొట్టాలి
ఆకులో పసుపు రంగు వచ్చింది, పూత , కాయలు రాలుతున్నాయి
లద్దె పురుగు మరియు కాయతొలుచు పురుగు వీటి నివారణకు సరైన మందులు తెలుపగలరు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Pole Naresh ,Cotton Leafhopper Jassids ...నివారణకు Flonicamid 60gm/ఎకరా కి పిచికారీ చేయండి Magnesium Deficiency ...నివారణకు magnesium sulfate ని పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిMolla
21
4 సంవత్సరాల క్రితం
Polo and migneshiu m
Gandam
844
4 సంవత్సరాల క్రితం
Flonicamid and 19:19:19 spring cheyandi