బోరాన్ లోపం - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

K

మా పత్తి చేనులో ఆకు ముడత వున్నది. ఈ ఆకు ముడతకు మంచి మందులు ఉంటే చెప్పగలరు

మొక్క యొక్క ఎదుగుదల చాలా కఠినంగా వుంది .అలాగే పూత ,పిందెలు రాలిపోవడం జరుగుతుంది .

ఆమోదించండిఆమోదించవద్దు
B

పత్తి చేను ఆకులు ముడుత ఉండడానికి కారణం వాతావరణం.అయితే పూత ,ముడుత ,ఎదుగుదల ,ఉండాలంటే ఉళల పిచికారీ చేయండి.

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Keesari. Ramesh ,Boron Deficiency ...నివారణకు boron పిచికారీ చేయండి దోమ ,రసం పీల్చే పురుగులు ఉంటే Flonicamid 60gm/ఎకరా కి పిచికారీ చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
V

Ulala +astap spray cheyandi

ఆమోదించండిఆమోదించవద్దు
N

Micron spray cheyyandi morning varaku result untadi

ఆమోదించండిఆమోదించవద్దు
P

Priponil.polo.vadu

ఆమోదించండిఆమోదించవద్దు
G

Fipronil polo vadu

ఆమోదించండిఆమోదించవద్దు

Benzate + Ulala + Boron కలిపి స్ప్రే చేయాలి

ఆమోదించండిఆమోదించవద్దు
R

Difuthoran 50% and fertisal vadadi

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

బోరాన్ లోపం

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి