ఇలా ఆకు అవుతున్నాయి కారణం ఏమిటి? అలాగే మా పత్తి చేను చిన్నగా ఉంది కారణం?
పత్తి ఆకులు చనిపోతున్నాయు అలగ్గే పత్తి చేను పెరగాలి కాయ పడాలంటే ఏమీ చేయాలి
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిపత్తి ఆకులు చనిపోతున్నాయు అలగ్గే పత్తి చేను పెరగాలి కాయ పడాలంటే ఏమీ చేయాలి
Peedinalli baga unide
Sir..Patti lo ,aku venukala red ga vastundi emi Mandu vadali sir......
Mokka kandam ninchi padi potunnadhi anduky karanam amiti sir cheppagalara
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Gopalakrishna 16
4 సంవత్సరాల క్రితం
Pathi ki balam mandhu paytandi payruguthundhi pacha doma undhi anukunta dhaniki corcorn mariu oshini kani ullala kani vadandi
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Ganesh ,Thrips ,Cotton Leafhopper Jassids ...నివారణకి Afidopyropen 50 G/L DC400ml/ఎకరా కి పిచికారీ చేయండి Atonik 1లీటర్లు /ఎకరా కి పిచికారీ చేయండి ...చేను బాగా పేరుగుతుంది ..
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిGopalakrishna 16
4 సంవత్సరాల క్రితం
Neetha M madam miru Baga chypthunaru kani miru mandhu payru chypandi madam like nokron arthin syberkili Ela chypandi madam please
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Gopalakrishna ,company names మారొచ్చు ,but chemical name ఒకటే ఉంటుంది ....ఒకే కెమికల్ ని చాలా companies తయారు చేస్తాయి ...అలాంటపుడు ఎక్కడ ఏ company అందుబాటులో ఉంటుందో తెలీదు కదా ....so chemical name shop లో చూపిస్తే వాళ్లకి తెలుస్తుంది ....అందులో మంచి company మీరు తీసుకుంటే సరిపోతుంది
Gopalakrishna 16
4 సంవత్సరాల క్రితం
Neetha M kk thanks akka