ఫోటో చూసి మీరే చెప్పండి ఇది మొత్తం ఒకే తోట ఏం మందులు ఎలా ఎప్పుడు వాడలో...
చెట్టు పదును బాగా ఉన్నందున ఎర్ర పడ్డది.దోమ ఉంది,ముడత ఉంది.గూడ లేదు
ఈ మొక్క సమస్య గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిచెట్టు పదును బాగా ఉన్నందున ఎర్ర పడ్డది.దోమ ఉంది,ముడత ఉంది.గూడ లేదు
పత్తి మొక్క ఆకులు గోధుమరంగులోకి మారతాయి దీనికి పరిష్కారం చెప్పండి
Patti mokka akulu mudathalu vastunnai
Ede vidham ga pakka mokalaku vasthudi emi cheyali
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Seenu
21
4 సంవత్సరాల క్రితం
Thema yekkuva avvadam valla anukunta
Mahendar
11
4 సంవత్సరాల క్రితం
Meru urea ekkuva vadaranukunta
Babu
36
4 సంవత్సరాల క్రితం
మీరు ఇద్దరు చెప్పింది నిజమే..కానీ ఇపుడు ఏం చెయ్యాలి
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Babu Sirri ,Leaf Reddening of Cotton ....complex ఎరువులు 19:19:19 లాంటివి వేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిBabu
36
4 సంవత్సరాల క్రితం
ఎక్కడ మీది
Ram
11
4 సంవత్సరాల క్రితం
నిఋ ఏకువైనందూ న ఈ పరిస్థితి దీనికి ఏవి పని చేయవు
Nagamurali
155
4 సంవత్సరాల క్రితం
కళ్ళు వుప్పు మరియు urea mix chesi veyandi.
P.Krishna
21
4 సంవత్సరాల క్రితం
Urya.vaidi.. N p k yaravulu kotadi