మెగ్నీషియం లోపం - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

S

Hi.. Neetha medam patthi polamlo akulu akkadakkada yerraga avthunnai rogam vastundi panta modhati dhasha lo undhi .. Ye mandulu vadamantaru medam.. Pls koncham fast reply ivandi

Polam 2 yekaralu undhi. Panta modhati Dasha lo undhi medam rogam vasthundhi .. పొటాష్ bag pettamantara koncham fast reply ivvandi medam

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Siraj ,Magnesium Deficiency, నివారణకు magnesium sulfate ని పిచికారీ చేయండి ... Urea 10kg+potash 15kg వేయండి పచ్చ దోమలు ఏమైనా ఉంటే చెప్పండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
S

Pachadhoma ku miru flonocamid kotamante kotyanu kanipinchatledhu medam.. Urea 10 kg +potash 15 kg mandhu pettamantara medam.. 2 yekaralu undhi medam

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Siraj ,magnesium ముందు వేయండి ...ఈ లోపం ఎక్కువ కనిపిస్తుంది....పైన చెప్పిన urea ,potash ఎకరా కి dose

ఆమోదించండిఆమోదించవద్దు
S

OK medam Tqqqq so much medam.. 🙏

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

మెగ్నీషియం లోపం

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి