Dear sir ieafs yellow coloured ga mari lead vaadipothundi...total ga oka mokka nundi maroka mokkaku algae avuthundi...please sir pic chesina photo Chusi festicides cheppandi sir....please
Leaf vaadi povadam..yellow colour ga aaku avuthundi...moggalu leafs endipothunnayi
Venkat 603686
4 సంవత్సరాల క్రితం
Sooty Mold పైన తెలిపిన పచ్చ రంగు లింకును క్లిక్ చేయండి అందువలన మనం ప్లాంటిక్స్ లైబ్రరీలో ఇ సమస్యా విషయంలోని సమాచారం మరియు నివారణ చర్యలు కనుగొనవచ్చును. ☺☺
Sreenu 29
4 సంవత్సరాల క్రితం
Tq sir
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Sreenu Sreenu ,Sooty Mold ...నివారణకు కి Malathion 400ml/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి