మా పత్తి ఈ విదంగా ఉంది ఏ ముందు spry చేయాలి
తెల్ల దోమ పచ్చ దోమ ఉంది.. పైగా ఆకు ముడత బాగా ఉంది
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండితెల్ల దోమ పచ్చ దోమ ఉంది.. పైగా ఆకు ముడత బాగా ఉంది
పత్తి లో ఇలాంటి తెల్ల పురుగులు పచ్చ దోమ తెల్ల దోమ ఆకు మొదటగా వుంది అలాగే ఎర్ర పురుగు రాకుండా ఏ మందు స్ప్రే చేయాలి
Akulu pasupu pacharangulo unnavi. Veru vevasta chinnaga unnadi. Akulu chinnaviga unnavi.
బాగా గూడ వచ్చి పెరగాలి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Shankar Kotrange ,Cotton Leafhopper Jassids ...నివారణకు Flonicamid 60gm /ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిRanjithkumar 0
4 సంవత్సరాల క్రితం
Ma patthi ela undhi m cheyali
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Ranjithkumar ,Boron Deficiency ...Boron ని పిచికారీ చేయండి పచ్చ దోమలు ఉంటే Flonicamid 60gm/ఎకరా కి పిచికారీ చేయండి
Shaik 0
4 సంవత్సరాల క్రితం
Ponnus mandulu vadandi manchi phalithalu vasthayi