పై చిత్రం లో నా పంట చేను ప్రత్తి ఆకులు ఇలా పాలిపోయి, ఆకు ఎండిపోయి ఆకు రాలిపోతుంది.
నివారణ కోసం ఎదురుచూస్తున్నాను
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండినివారణ కోసం ఎదురుచూస్తున్నాను
ఏం మందు వాడాలి ఫస్ట్ టైం ఫీడర్ గోల్డ్ వాడేమో
Mudatha +yerupu +pootha ralipovadam
పంట మొద్దు పాలుపోవడం అలాగే పత్తి లోని కాయ తిరిగి తినడం వలన పంట రావడం లేదు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ తేజావత్ క్రిష్ణ Fusarium Wilt ....నివారణకుcopper oxy chloride ని 3gm/లీటర్ నీటిలో కలిపి మొక్క మొదల్లో పోయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి