తుఫాన్ వస్తే గూడ రాలుతుందా... ఎందువలన????
చెట్టు కింద కాయలు కుళ్ళు తునాయి... ముదురు కాయలు ఎందువలన?????
లోపాలను నివారించి, మీ దిగుబడిని మెరుగుపరుచుకోవడానికి ఎరువులు సరిగా వాడే విధానం గురించిన పూర్తి వివరాలను తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిచెట్టు కింద కాయలు కుళ్ళు తునాయి... ముదురు కాయలు ఎందువలన?????
చెట్లు ఆకులు వివిధ కలర్లలో ఉన్నాయి.
Akkullo bhudidha rangu colour undi aku endi potundhi
Patti kayalaki holes vunnai
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Gopikrishna
24
4 సంవత్సరాల క్రితం
Ekkuva rojulu thema(water) unna paristithi unnappudu ila jaruguthundi , idi mamule eppudu ina , putha pinde ekkuvaga raluthunte. Planofix vadandi
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Anisetti Srinu , తేమ ఎక్కువైనా, నీరు తక్కువ అయినా పూత పిందె రాలుట సహజం. అనుకూలమైన వాతావరణంలో మాత్రమే పోతా కింద నిలుస్తుంది.Atonik 1లీటర్ /ఎకరా కి పిచికారీ చేయండి
కొటేశ్వరవు
4
4 సంవత్సరాల క్రితం
Neetha M Medam atonik mandu vadithe nivaranaauthumdaa..ఎక్కువగా ఉంది..
స్వామి
39
4 సంవత్సరాల క్రితం
Boran deniki use cheyali medam
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ కొటేశ్వరవు దాసరి ,Atonik అనేది మొక్కలు పెరుగుదలకు ,పూత ,పిందెలు బాగా రావడానికి ఉపయోగించే మందు ...
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ User ,Boron Deficiency ...పై లింక్ క్లిక్ చేస్తే boron తక్కువైతే వొచ్చే నష్టాలూ ,నివారణ మార్గాలు ఉంటాయి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండికొటేశ్వరవు
4
4 సంవత్సరాల క్రితం
Neetha M పసుపు రంగులో వస్తున్నాయి మేడం..