Pathi chettu motham yera rangu loki marythundhi am mandhu kotalli
Pathi chettu motham yera rangu loki marythundhi am mandhu kotalli
ఈ మొక్క సమస్య గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిPathi chettu motham yera rangu loki marythundhi am mandhu kotalli
Pathi ila vutundhi deni yokka solustion chephandi pless sir...
ఆకులు ముడుచుకు పోతున్నాయి.నివారణకు ఏమైనా మందును సిఫార్సు చేయగలరు
ఆకుల్లో మార్పు వచ్చి పసుపు వర్ణం లోకి మారుతుంది
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat
603686
4 సంవత్సరాల క్రితం
Leaf Reddening of Cotton పైన తెలిపిన పచ్చ రంగు లింకును క్లిక్ చేయండి అందువలన మనం ప్లాంటిక్స్ లైబ్రరీలో ఇ సమస్యా విషయంలోని సమాచారం మరియు నివారణ చర్యలు కనుగొనవచ్చును. ☺☺
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిNarendra
76
4 సంవత్సరాల క్రితం
Mg deficiency
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
Hi Chendi Arun ,Leaf Reddening of Cotton ...balanced fertilizers వాడితే సరిపోతుంది ...urea ,potash ,DAP వేయాలి ...పై లింక్ క్లిక్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోగలరు
Sudhakar
0
4 సంవత్సరాల క్రితం
Pathi aaku kaaya yaraga aouthunae Theeniki sendriua Mandulagurinchi salahalu evandi.