ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

వెర్టిసిలియమ్ విల్ట్

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
వెర్టిసిలియమ్ విల్ట్ - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

N

ఆకులు ఎండి చెట్లు చనిపోతున్నాయి

చెట్లు ఎండి చనిపోతున్నాయి నివారణ ఎలా తెలుపగలరు

31
N

హాయ్ Naraboina Venkat ,Verticillium Wilt ... నివారణకు carbedendazim 2gm/లీటర్ నీటికి కలిపి మొక్కలు మొదల్లో పోయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
A

carbendiszim+mancozeb chettu modatlo pichikari cheyyandi

ఆమోదించండిఆమోదించవద్దు
S

Amirishetti Suresh

ఆమోదించండిఆమోదించవద్దు
S

ThyvanJamalo Aakulu lo Rasika lekunda poi pali natluga ayyi chani pothunnai

ఆమోదించండిఆమోదించవద్దు
K

మా పత్తి పంటల్లో తగులు వచింది అదే ఏల నివారణ చపాండి

ఆమోదించండిఆమోదించవద్దు
U

ekkuvaga puvvulu pindelu ralipotunnayi emu use cheyali

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

వెర్టిసిలియమ్ విల్ట్

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

ప్రత్తి

పత్తి పంటలు ఆకు ముడుచుకుపోయి ఇప్పుడే పేనుబంక కూడా పంటకు ఆశిస్తుంది దీనికి ముందుగా ఏ మందు కొట్టాలి చెప్పగలరు.

పత్తి పంటలు ఆకు ముడుచుకుపోయి ఇప్పుడే పేనుబంక కూడా పంటకు ఆశిస్తుంది దీనికి ముందుగా ఏ మందు కొట్టాలి చెప్పగలరు.

ప్రత్తి

ప్రత్తిలో ఇది ఏ పురుగో కావాలి

మాకు దీని గురించి తెలీదు

ప్రత్తి

ఒక నెల వయసు ఉంటుంది మొక్కలు చిన్నగా ఉన్నాయి వాటి ఆకులకు నల్లదోమ తెల్లదోమ వచ్చి ఆకు ముడత ఉంది. దీనికి పరిష్కారం చెప్పండి

ఆకులు ముడతగా ఉన్నాయి ,అక్కడక్కడ యర్రగా ఉన్నది

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి