తెల్ల దోమ, పచ్చదోమ మరియు నల్లి ఎక్కువగా ఉంది దోమ బెడద ఎక్కువగా ఉన్నందు వల్ల ఆకులు ఈ విధంగా మారిపోతున్నాయి. నివారణ చర్యలు తెలియజేయగలరు
తెల్ల దోమ, పచ్చదోమ మరియు నల్లి ఎక్కువగా ఉంది దోమ బెడద ఎక్కువగా ఉన్నందు వల్ల ఆకులు ఈ విధంగా మారిపోతున్నాయి. నివారణ చర్యలు తెలియజేయగలరు
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Sunkara Veersekhar ,Cotton Leafhopper Jassids ...నివారణకు Flonicamid 60gm/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిVeerareddy 11
4 సంవత్సరాల క్రితం
పత్తి ఇలా అవ్వడానికి కారణం చేప్పండి
Veerareddy 11
4 సంవత్సరాల క్రితం
పత్తి ఇలా అవ్వడానికి కారణం చేప్పండి దీనికి నివారణ చర్యలు చెప్పండి