ప్రత్తిలో పచ్చదోమ - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

M

పత్తి పంట ఎర్రగా అవుతుంది కాయలు రాలుతున్నాయి దీనికి ఏ మందు వాడాలి neetha m mi call number

పత్తి పంటలో పచ్చ దోమ ఎక్కువగా ఉంది రాలుతున్నాయి పత్తి పంటలో పచ్చ దోమ ఎక్కువగా ఉంది చెట్లు ఆకులు రాలుతున్నాయి నేత మేడం మీ నెంబర్ పంపండి మేడం మీ నెంబర్ పంపండి మేడం

1ఆమోదించవద్దు
N

హాయ్ M. శ్రీమంతుడు ,Cotton Leafhopper Jassids ...నివారణకు indoxacarb +acetamiprid 180ml/ఎకరా కి పిచికారీ చేయండి

ఆమోదించండి1

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

ప్రత్తిలో పచ్చదోమ

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి