Pratti channelo akkulu e vidamga muduchuku pothunai mariu guda ralu thumdi &puchu kuda undi am manddulu vadali...
Akkulu muduchuku pottunai & purugu undi
ఈ మొక్క సమస్య గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిAkkulu muduchuku pottunai & purugu undi
Akulu. Pundukura akulaka. Avutunae
సర్ మేము 71 రోజు అవుతుంది ప్రత్తి నాటి,ప్రత్తి పూతలో పురుగు ఉంది.అంతేకాకుండా పూత కాయ రాలడం జరుగుతుంది.కాయలో కూడా పురుగు ఉంది .ఏ మందులు కొట్టాలి.చెప్పండ. వీటికి గొరిల్లా మందు ,19:19:19కూడా స్ప్రే చేసి 5 రోజులు అయింది.కానీ పురుగు మాత్రం అలానే ఉంది.ఇపుడు ఏ మందులు వాడితే పురుగు ఉండదు తెలియలచేయండి.సర్
ప్రత్తి లో గూడ రాలిపోతుంది ఏ మందు కొట్టాలి.. మరియు నల్ల పేను పచ్చ పేను దట్టంగా ఉంది ఏ మందు కొట్టాలి...
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Ag.Asst. 5586
4 సంవత్సరాల క్రితం
Korasa.Sriram This is Herbicide Damage so ple check the green link for information
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి