నేను ఆల్రెడీ Benzate అంటే మందు spray చేసాను ఐన నా పత్తి చెనులో ఇలాంటి పురుగు ఉంది దీనికి నివారణ చెప్పండి
దీనికి గలా నివారణ చెప్పండి
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిదీనికి గలా నివారణ చెప్పండి
Em mandu spary cheyamantaru..
ఆకు మిద ఎరుపు రంగు గీతలు వచాయ్
పత్తిలో ముడుట తెగుళ్ళు కు నివారణ
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Srishailam Goud ,ఒక సారి spray కి ఈ పురుగు తగ్గదు ...10రోజుల వ్యవధిలో ఇంకొక spray అవసరం Fall Armyworm
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిSrishailam
32
4 సంవత్సరాల క్రితం
ఎలాంటి మందు వాడాలో చెప్పండి madam Neetha M
Nikil
7
4 సంవత్సరాల క్రితం
Police gharda mandu vadandi
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
Hi Srishailam Goud ,emamectin benzoate 100gm/ఎకరా కి పిచికారీ చేయండి
Srikanth
11
4 సంవత్సరాల క్రితం
Hi Neetha M mam nenu na graduation Agriculture engineering purthi chesanu kani maku government nunchi elanti job opportunities levu me tharupuna emaina job opportunities unte chepthara ela adugutunna ani tappuga ardam cheskokandi graduation aipoyi kaliga untunam andi.
Vishnu
21
4 సంవత్సరాల క్రితం
Proclaim vadandi
Viresh
11
4 సంవత్సరాల క్రితం
Coragen 60 MLS evening spray cheyandia
B
31
4 సంవత్సరాల క్రితం
Ampilgold
Ravula
0
3 సంవత్సరాల క్రితం
Proclaim kottandi super ga panichesthadhi
Veerababu
6
3 సంవత్సరాల క్రితం
Pogaku purugu baga unnadi nivarana chappandi
M
31
3 సంవత్సరాల క్రితం
Mari rimon vadocha
Mahender
0
3 సంవత్సరాల క్రితం
Pindinalli Baga undi a mandu vadali
Sriram
0
3 సంవత్సరాల క్రితం
Novaluron indioxacab spry cheyandi elanti purugu vundadu
Krishna
45
3 సంవత్సరాల క్రితం
Ampligo spray cheyandi best rest untadhi