బాగా పచ్చ పురుగు నల్ల పురుగు ఆకు మొత్తం తినేస్తున్నాయి దోమ కూడా ఉన్నది కాండం వంగిపోతుంది రెండు మూడు రోజులు వంగిన కాండం ఎండి పోతుంది
ఇది ఎలా నివరించాలో తెలపండి
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఇది ఎలా నివరించాలో తెలపండి
Aku pasupu ranguloki maradam chivarlu madi povadam maudatha puchu undhi
Chettu meeda Thella purugulu unnay ... Em cheyyamantaru cheppandi plz
Prati chenu kayalu raladam ekkuva ga umdhi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Babu Palle ,Tobacco Caterpillar ...నివారణకు SPINETORAM 11.7 % SC 180ml/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిKaulagari
56
4 సంవత్సరాల క్రితం
Emidacloride Acepate kalipi spray cheyandi
Kaulagari
56
4 సంవత్సరాల క్రితం
Vepa nune monocrotophas kalipi spray cheyandi