బూడిద గొంగళి పురుగు నివారణకు మందులు చెప్పగలరు
పత్తి ఆకులు పూర్తిగా రంగు మారడం ఆకులు రంద్రాలు పడటం ఎరుపు రంగులో కాయలుమారుతున్నాయి బూడిద గొంగళి పురుగులుచాలా ఉన్నాయి మందులు చెప్పగలరు
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిపత్తి ఆకులు పూర్తిగా రంగు మారడం ఆకులు రంద్రాలు పడటం ఎరుపు రంగులో కాయలుమారుతున్నాయి బూడిద గొంగళి పురుగులుచాలా ఉన్నాయి మందులు చెప్పగలరు
Gadi mondhu spreay cheysamu Panta kalam 19 rojulu Em mandhu kotali cheypandi
ఆకులో ముదురు తనం తో పాటు దోమలు తెలవి ఆకు పచ్చని ఉన్నాయ్ ఏ మందు వాడాలో తెలియ పరుచగలరు ..
Akulu erupu rangulo unnai iguru ae matram ledu sir
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Mallesham Neerudi Tobacco Caterpillar ...నివారణకు coragen 60ml/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిJillela
74
4 సంవత్సరాల క్రితం
Ambilgo synjenta kottu
Mallesham
15
4 సంవత్సరాల క్రితం
Sir memu agriculture officer salaha meraku Amphligo 80 g teesukunnamu manchiga panichestunda cheppagalaru
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Mallesham Neerudi ,Ampligo కూడా పనిచేస్తుంది