తెల్ల దోమలు - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

నల్ల దౌమ నివరణకు ఎమ్ మందులు వాడలీ అదేవిధంగా గుడ పూత చిన్న చిన్న కాయలు రాలిపోకుండా ఉండడానీకి ఎలాంటి మందులు వొడలో తెలియచేయండి....

పత్తి పంటలో ఎక్కువగా వైరస్ తెగుల్లు వస్తున్నయి మాకు కోద్దిగా దురంలో ఉన్న పంట పోలంలో వైరస్ తెగులు వచ్చిందీ ఆ వైరస్ తెగులు మన పత్తి పంటకు రాకుండా ఉండలీ అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవలో తెలియచేయండి అదేవిధంగా ఎక్కవ దిగుబడి రావడానీకీ ఎమైన కారణలు ఉంటే చేప్పగలరు

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ ఎన్ వివేక వర్థన్ రెడ్డి ,వైరస్ తెగులు తెల్ల దోమలు వలన వొస్తాయి ,తెల్ల దోమ నివారణకు మందులు వాడితే సరిపోతుంది ....Whiteflies ...నివారణకు Caesar 180ml/ఎకరా కి పిచికారీ చేయండి . చేను పెరుగుదలకు ,పూత ,పిందెలకు ATONIK 1.5లీటర్ /ఎకరా కి పిచికారీ చేయండి

ఆమోదించండి1

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
S

Madam meru cheppe pesticides ekkada untai

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Sridhar Allempally ,పురుగులు మందులు shops లో దొరుకుతాయండి

ఆమోదించండిఆమోదించవద్దు
S

Tomato tomato dhanora hatane ki Putra Ranjeet Hanuman hanumantu sappara

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

తెల్ల దోమలు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి