పొటాషియం లోపం - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

C

నా పత్తి ఆకులన్నీ ఈ ఫొటోలో చూపించిన విదంగా పసుపు రంగులో మారుతున్నాయి , ఇది దేని వలన జరిగింది, దీని నివారణ కోసం నేను ఏ మందులు వాడాలి దయచేసి చెప్పండి

ఆకులో పసుపు రంగు వచ్చింది, పూత , కాయలు రాలుతున్నాయి

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Chandu ,పోషకాలు లోపం వలన ఆకులు రంగు మారుతుంది ...Potassium Deficiency ....నివారణకు ,potash వున్న complex ఎరువు ఏదయినా వేయండి ... ఇతర పోషకాలు నివారణకు mineral mixture ఏదయినా వేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
C

IPL Potash మరియు Nagarjuna UREA ఎరువులు వేసాను , ఈ ఎరువులు వేసి మూడు రోజులు అవుతుంది

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Chandu ,ఒక 3 రోజులు చుడండి ,కొత్తగా ఆకులకు సోకకుండా ఉంటే ,కోలుకుంటున్నట్టే ,

ఆమోదించండిఆమోదించవద్దు
C

Thank you mam

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

పొటాషియం లోపం

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి