సర్ నా పత్తి చేనులో ప్రతి పువ్వులో ఈ రకమైన లార్వా లు ఉన్నాయి సర్...దయచేసి వీటిని నిర్మూలన కొరకు మంచి స్ప్రే మందులు చెప్పండి సర్..పత్తి చాలా నాశనము చేస్తుంది.. మరియు ఆకులు కూడా రంధ్రాలు పడుతున్నాయి..
నివారణ తెలపండి సర్..దయచేసి 🙏🙏
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండినివారణ తెలపండి సర్..దయచేసి 🙏🙏
ఆకు, పూత ,మొగ్గ నాశనం చేస్తుంది
ఈ సమస్య కు పురస్కారం ఏమిటి దీనికి ఏ మందులు కొడితే చెట్లు ఎండకుండా అగును
Mudatha +yerupu +pootha ralipovadam
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Sravan
84
5 సంవత్సరాల క్రితం
Ampligo spray cheyandi
Neetha
373920
5 సంవత్సరాల క్రితం
హాయ్ శ్రీకాంత్. ,Tobacco Caterpillar ..నివారణకు coragen 60ml/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిశ్రీకాంత్.
3
5 సంవత్సరాల క్రితం
థాంక్యూ మేడం🙏🙏
శ్రీకాంత్.
3
5 సంవత్సరాల క్రితం
Sravan Kumar Sravan Kumar .. Thank you for giving information sir 🙏🙏