purugu flower lo vnnadi a mandu spry cheyale.
flower lopala purugu vnnadi prishkaram cheppandi.
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిflower lopala purugu vnnadi prishkaram cheppandi.
ఆకులు పచ్చగా ఉన్నాయి మొక్కలు ఆరోగ్యంగా కనిపిస్తున్నాయి కాని అక్కడఅక్కడ చెనిపోతున్న ఈ
గులాబి రంగు పురుగు కాయ అయిన తర్వాత కూడా లోపలికి ప్రవేశిస్తుంది సమాధానం ఎవరైనా చెప్పగలరా మా పొలంలో కాయ సరిగ్గా పగలడం లేదు ఏమైనా పిచికారి చేయాలా లేదా
Akulu meda machalu unai Ami mandu vadali
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Dr.
26975
4 సంవత్సరాల క్రితం
Hi Kothapally Bikshapathi ! It seems to be potato moth larvae (Tecia solanivora). I have uploaded a pic for your reference
Kotesh
324
4 సంవత్సరాల క్రితం
సర్...మీరు ఈ పురుగు కొట్టే మందు...DOJ 80+TULSI సుధా రెండింటిని కలుపుకొని మొత్తం ఒక ఎకరాకు స్ప్రే చేయండి...7 నుండి 12 రోజుల్లో మంచి రిసార్ట్ ఉంటుంది...
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Kothapally Bikshapathi ,Helicoverpa Caterpillar ...నివారణకు Flubendiamide 45ml/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి