నమస్కారము నా పేరు కేతావత్ దాసునాయక్. నేను మూడు ఎక్కరలా పత్తి పంటను వేశాను.అక్కుల కింది భాగంలో దోమ చిన్న చిన్న ధోమలాంటివి వస్తున్నాయి.
అక్కుల కింది భాగంలో దోమలు వచ్చాయి వీటికి ఏ మందు వాడాలి దయచేసి తర్వాత చెప్పగలరాని కోరుతున్నాను🙏🙏
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఅక్కుల కింది భాగంలో దోమలు వచ్చాయి వీటికి ఏ మందు వాడాలి దయచేసి తర్వాత చెప్పగలరాని కోరుతున్నాను🙏🙏
Aakullo marpu and verlalo merugudala ledu
Akulu dollala aendi akukindha arragaunnadi
తెల్ల దోమ పురుగు కూడా ఉంటుంది అక్కడఅక్కడ
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Kethavath Dasu Dhasa Singar గారు ,Aphids పేనుబంక మీ పంటని ఆశించింది ...నివారణకు fipronil 400ml/ఎకరా కి పిచికారీ చేయండి ... మరల 10రోజులు తరువాత neemoil 1లీటర్ /ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిKethavath 3
4 సంవత్సరాల క్రితం
ధన్యవాదాలు మాకు మీరు వెంటనేసమధముఇచ్చినందుకు🙏🙏
Kethavath 3
4 సంవత్సరాల క్రితం
మేడమ్ మీరు అగ్రికల్చర్లో ఉంటారా మేడమ్
Godisela 9
4 సంవత్సరాల క్రితం
Neetha M garu ma chenulo mudutha pacha dhoma undhi, confidar bayer companidhi use cheyacha,