ఇనుప ధాతువు లోపం - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

S

ఒక్కొక్క చెట్టు ఒక్కో విధంగా ఉన్నాయి. ఒకటి చిన్నగా. ఒకటి పెద్ద గా ఉన్నాయి. 2.3.రకాల కలర్ లో ఉన్నాయి.

చెట్లు ఆకులు వివిధ కలర్లలో ఉన్నాయి.

1ఆమోదించవద్దు
N

హాయ్ Srinivas Manthurti ,పోషకాలు లోపం వలన ఇలా ఆకులు రంగుల్లో మార్పు వొస్తుంది ....నివారణకు Mineral mixture ఏదయినా వేయండి ...Iron Deficiency

ఆమోదించండి1

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
S

Srinivas Manthurti garu iron ,Boran and magnesium sulphate spray cheyandi

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

ఇనుప ధాతువు లోపం

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

ప్రత్తి

ఆకుల మీద మచ్చలు వస్తున్నాయి

ఆకులు మచ్చలు వచ్చి ఎండి పోతున్నాయి

ప్రత్తి

ఆకు మొత్తం రాలుతుంది మరల ఈగుర్ రావాలంటే ఏం చెయ్యాలి మరియు గూడ రావాలి అంటే ఎం చేయాలి

ఆకులు మొత్తం రాలుతూ వుంది మరియు గూడ వస్తాధా రావాలంటే ఎం చేయాలి

ప్రత్తి

నా పత్తి మొక్కలు ఇలా ఎండిపోయినట్టు ఎందుకు అవుతున్నాయి నివారణ ఏంది దీనికి

కాండం నుండి ఆకులు మొత్తం ఎండి పోయినట్టు వర్షం కురుస్తున్న రోజుల్లో కూడా

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి