ప్రత్తిలో కాయతొలుచు పురుగు తో కాయలు, పూత రాలి పోతున్నాయి.పురుగు నివారణకు ఒరిజినల్ మందులు తెలుప గలరు. ప్రత్తి నాటి 75రోజులు కావస్తుంది
ఆకులకు రంద్రాలు పడుతున్నాయి.కాయలు కుళ్ళి పోతున్నాయి. కాత ,పూత రాలిపోతుంది .
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులకు రంద్రాలు పడుతున్నాయి.కాయలు కుళ్ళి పోతున్నాయి. కాత ,పూత రాలిపోతుంది .
ఆకులు పసుపు పచ్చ పొడ మరి పోతుంన్నయీ పచ్చ దోమా తెల్ల దోమ కనబడు తున్నది
ఏమి మందులు వాడాలని కోరుతున్నాము
Akulu anchullo godhuma rangu machalu PADI aku randralu padutundi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Dr. 26975
4 సంవత్సరాల క్రితం
Hi Sailu Sailu it is Helicoverpa Caterpillar . For details please click the link above to visit plantix library Thanks for visiting plantix community.
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Sailu Sailu ,Helicoverpa Caterpillar ...నివారణకు Flubendiamide 45ml/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిPremkumar 48
4 సంవత్సరాల క్రితం
💯-worck
Maloth.Suman 0
4 సంవత్సరాల క్రితం
Ampligo
Kranthikumar 37
3 సంవత్సరాల క్రితం
Moga Andipothundhi mandhu panichestundhi
User 0
3 సంవత్సరాల క్రితం
Sailu Sailu
Bhikshapathi 0
3 సంవత్సరాల క్రితం
Plethora