పూతను ఈ విధంగా తినేస్తుంది.... పూత రాలి పోతుంది...??
మొగ్గ దశలో పురుగు.. పూత రాలిపోతుంది... దీనికి పరిష్కారం ఏంటి?????
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిమొగ్గ దశలో పురుగు.. పూత రాలిపోతుంది... దీనికి పరిష్కారం ఏంటి?????
ఏమి మందులు వాడాలి. మొలకెత్తి 15 రోజులు అయ్యింది. దయచేసి సలహా ఇవ్వగలరు.
గూడలో లో పురుగు మరియు దోమ వీటి నివారణ
ఆకులు ముడతగా ఉన్నాయి ,అక్కడక్కడ యర్రగా ఉన్నది
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Anisetti Srinu Helicoverpa Caterpillar ...నివారణకు emamectin benzoate 100gm/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిAnisetti
27
4 సంవత్సరాల క్రితం
దీనికి డైరెక్ట్ పేరు ఏంటి???madam(మందు)
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Anisetti Srinu ,ఈ పేరు shop లో చూపించండి ఇస్తారు
Anisetti
27
4 సంవత్సరాల క్రితం
Ampilgo panichesthadha....madam
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Anisetti Srinu ,వేయొచ్చు
Anisetti
27
4 సంవత్సరాల క్రితం
Neetha M croclene panichesthunda madam