తామర పురుగులు - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

S

ఈ పత్తి కీ ఏం చేయాలో చెప్పండి....? ఏమి కీటకం పడుతుంది...???

పత్తి కీ మొత్తం పురుగు పడ్తుంది , చెట్టు ఎదగడం లేదు.??

1ఆమోదించవద్దు
N

Hi Sandeep Goud ,Thrips ,..నివారణకు acetamiprid +fipronil -400ml/ఎకరా కి పిచికారీ చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
S

పత్తి ఎదుగుదలకు ఎలాంటి మందులు వాడాలి....???

ఆమోదించండి1
N

హాయ్ Sandeep Goud ,Atonik ని పిచికారీ చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

తామర పురుగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

ప్రత్తి

నా పంట లో వున్నా సమస్య ఏమిటో తెలుపగలరు

పంటలో ఏదైనా లోపం వుంటే చెప్పగలరు

ప్రత్తి

ప్రత్తి పంటలో పురుగు ఉంది అలాగే ఆకులను తింటున్నాయి.మరియు కాయలు బోఱళూ వేస్తున్నాయి. దీనికి ఏ మందులు వాడాలో తెలుపగలరు.

ప్రత్తి పంటలో పురుగు ఉంది అలాగే ఆకులను తింటున్నాయి.మరియు కాయలు బోఱళూ వేస్తున్నాయి. దీనికి ఏ మందులు వాడాలో తెలుపగలరు.ఎర్ర నళ్ళీ వాళ్ళ ఆకులూ రాలుతూన్నాయి

ప్రత్తి

పత్తి పంట లో ఇలా ఎర్ర గా అవుతోంది

పత్తి పంట లో ఇలా ఎర్ర గా అవుతోంది

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి