గులాబీ రంగు ప్రత్తి  కాయ తొలుచు పురుగు - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

N

గులాబీ రంగు పురుగు ఉన్నది దేనికి నివారణ చర్యలు ఫస్ట్ కాపు తీయడం అయినది

పత్తిలో గులాబి రంగు పురుగు ఉన్నది దీనికి నివారణ చర్యలు మందులు ఉంటే తెలియజేయండి ఫస్ట్ కాపు పత్తిని తీయడం జరిగింది

21
N

హాయ్ Narasimha Sampathi ,Pink Bollworm ..నివారణకు Lamda 4.6% + Chlorantranilprole 9.3%80-100ml/ఎకరా కి పిచికారీ చేయండి

4ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
H

pvxvnf

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి