పత్తి పంటలో ఇలా వస్తుంది ఈ సమస్యకు పరిష్కారం తెలపగలరు
పత్తి పంటలో ఇలా వస్తుంది ఈ సమస్యకు పరిష్కారం తెలపగలరు
ఈ మొక్క సమస్య గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిపత్తి పంటలో ఇలా వస్తుంది ఈ సమస్యకు పరిష్కారం తెలపగలరు
ఆకుపై ఎర్ర తెగులు ఎక్కువగా ఉంది ఈ వారంలోనే మొదలైంది ఆకు పైన మొగ్గ రాలిపోతుంది నిలబడాలి అలాగే ఎక్కువ చెట్టు పెరగడం లేదు
పత్తి చెనుకు పచ్చ పురుగు మరియు పెను బంక,ఆకు ముడతలు ఉన్నాయి మొక్క త్వరగా పెరుగుట కు నివారణ మార్గం తెలియజేయండి
ఎలాంటి మందులు స్ప్రే చేయాలి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373920
5 సంవత్సరాల క్రితం
హాయ్ Srikanth ,Fertilizer Burn ...పై లింక్ క్లిక్ చేసి చుడండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిSrikanth 9
5 సంవత్సరాల క్రితం
Neetha M గారు పై లింకు ఒపెన్ చేసి చూసా కాని ఈ సమస్యకు మందులేమి లెవు.?
Neetha 373920
5 సంవత్సరాల క్రితం
హాయ్ Srikanth ,ఈ మధ్య ఏమైనా మందులు వేశారా....రసాయనాలు మొక్క పై నేరుగా వేసిన అలా అవొచ్చు ...
Srikanth 9
5 సంవత్సరాల క్రితం
Neetha M హా వెసాం కాని అలా అంతా ఎందుకు అవుతుంది
Srikanth 9
5 సంవత్సరాల క్రితం
Neetha M మొక్కపై పడకుండా వేశాం అండి ఒకవెళ మొక్క పై పడిన ఎదో ఒక మొక్క పై పడోచ్చు ఆ మొక్కనే అవ్వాలి కదా.? అలా పత్తి చేను మొత్తం అవుతుంది.
Neetha 373920
5 సంవత్సరాల క్రితం
Hi Srikanth ,Bacterial Blight of Cotton ...నివారణకు copper oxy chloride +streptocycline పిచికారీ చేయండి ...
Prashanth 103
4 సంవత్సరాల క్రితం
Gpseudo spray cheyandi sir For details contact 8080104839
Nageswararao 85
4 సంవత్సరాల క్రితం
పత్తి పంటలో గ్రోత్ కు ఏమందు వాడాలి తెలుపగలరు
Ramarao 6
4 సంవత్సరాల క్రితం
Patti panto lo growth em mandu vadali
Thirupathirao 0
4 సంవత్సరాల క్రితం
Patti growth ke a mandu vandals Ramarao Ch
Payam 0
4 సంవత్సరాల క్రితం
పత్తికి బాగ లదె పురుగు ఉంది యే మందు వాడాలి
Aggi 0
4 సంవత్సరాల క్రితం
Pathi pitha kayalu ekuvaga ravadaniki em cheyali
పయనం 0
4 సంవత్సరాల క్రితం
Thirupathirao
Ekarnababu 0
4 సంవత్సరాల క్రితం
Minastr maodu
+44919494453736 0
4 సంవత్సరాల క్రితం
+1