మా పత్తి పంట ఆకులు ఈ విధంగా ఉన్నాయి ఎందుకు.తెలుపగలరు, నివారణ చర్యలు ఏంటి దయచేసి తెలపండి...
ఆకులుఎండిపోతున్నాయి.ఇలాఎందుకుజరిగింది
ఈ మొక్క సమస్య గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులుఎండిపోతున్నాయి.ఇలాఎందుకుజరిగింది
పత్తి కాయలో గులాబీ రంగు పురుగు వుందని ఎలా తెలుస్తుంది చెప్పండి మా పంటలో చూస్తాను
దీని మందు పేరు చెప్పండి
Patti pantalo nalla jige akuvaga unnadi denili A mandu vadali 1 akaraku Aantha vadali
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Manejebem
124036
5 సంవత్సరాల క్రితం
Queima por Fertilizantes ou Pesticidas If you click on the blue hyperlink that takes you to Plantix Library where everyone can find details on this problem and control measures. 😊😊😉
Lakavath
13
5 సంవత్సరాల క్రితం
వేప నూనే పిచీకారి చేయండి ....
Neetha
373920
5 సంవత్సరాల క్రితం
హాయ్ పెండ్యాల మహేష్ ,రసాయన ఎరువులు నేరుగా ఆకులకు తగిలిన అలా అవుతాయి ...Fertilizer Burn ...మరింత సమాచారం కోసం పై లింక్ ని క్లిక్ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిSk
6
5 సంవత్సరాల క్రితం
యురియ పడింది