పత్తి పంటలో ఇలా ఆకుల రంగు మారుతుంది
దీనిని సరైన నివారణను చెప్పగలరు
లోపాలను నివారించి, మీ దిగుబడిని మెరుగుపరుచుకోవడానికి ఎరువులు సరిగా వాడే విధానం గురించిన పూర్తి వివరాలను తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిదీనిని సరైన నివారణను చెప్పగలరు
పత్తి చేలో పువ్వులు రాలిపోతున్నాయి
Patti lo gulabi rangu purugu adhikanga vundhi e mandhu vadali
పత్తిలో ఆకులపై మచ్చలు ఉన్నాయి ఏం పిచికారి చేయాలి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373920
5 సంవత్సరాల క్రితం
హాయ్ Ramesh Goud Veeragoni ,దోమలు ఏమైనా ఉన్నాయా ? Iron లోపం కూడా అవొచ్చు ...Iron Deficiency ...పై లింక్ కి క్లిక్ చేసి చుడండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిKrishna
16
5 సంవత్సరాల క్రితం
Pachhadhoma&thips unnattu undhi Monocrotopass &rejent spree cheyandi
Ramesh
44
5 సంవత్సరాల క్రితం
హాయ్Neetha M గత వారం నుండి పది రోజులుగా రోజో ఎడతరిపి లేకుండా వర్షం పడుతుంది దీనివల్ల దోమలాంటిది ఏమీ కనబడుతలేదు...