పత్తి మొక్కలు ఇలా చనిపోతున్నాయి కారణం తెలుపగలరు
ఆకులు ఎండిపోతున్నాయి మొక్కలు చనిపోతున్నా యి వేరు పసుపు రంగులో ఉంటుంది
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులు ఎండిపోతున్నాయి మొక్కలు చనిపోతున్నా యి వేరు పసుపు రంగులో ఉంటుంది
PParamesh
Problem amaina unte cheppandi.mono accepaet appudu spry cheyali.reply detailed
KKaluvala
పత్తి మొక్క ఆకులు గోధుమరంగులోకి మారతాయి దీనికి పరిష్కారం చెప్పండి
మొక్కలు వాడిపోవడం ఆకులు పసుపు రంగంలోకి మారడం
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373920
5 సంవత్సరాల క్రితం
Hi Soothing Relax ,wilting symptoms వున్నాయి ....నివారణకు copper oxy chloride ని నీటిలో కలిపి మొక్క మొదల్లో పోయండి ....Fusarium Wilt ..పై లింక్ ని క్లిక్ చేసి చుడండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి