పేను బంక - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

పత్తి లో ఆకు వెనుకాల నాల దోమలు ఉన్నాయి దీనికి సంబంధించి పరిష్కారం చాపి0డి

పత్తి లో ఆకు వెనుకాల నాల దోమలు ఉన్నాయి దీనికి సంబంధించి పరిష్కారం చాపి0డి

1ఆమోదించవద్దు
M

Hi!. It looks Afídeo To control this pest, you could remove the most attacked parts and spray neem oil.

ఆమోదించండిఆమోదించవద్దు
G

పత్తిపంట అకు వెనుకల దోమలు ఉన్నాయి ?

1ఆమోదించవద్దు
N

హాయ్ Raheem ,Aphids damage వుంది ..నివారణకు acetamiprid 20%Sp-40-60ml/ఎకరా కి పిచికారీ చేయండి ..మరింత సమాచారం కోసం పై లింక్ ని క్లిక్ చేయండి

ఆమోదించండి1

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

మేడం నాకు ఇంగ్లీష్ రాదు మాది పల్లెటూరు ఈ మందు దొరకదు దీనికి పరిస్ఖరం చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు
N

Hi Raheem ,ఈ పేర్లను shop లో చూపిస్తే వాళ్లు ఇస్తారు

1ఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

పేను బంక

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి