ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

ఫుసారియం విల్ట్

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
ఫుసారియం విల్ట్ - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

P

పూత దశకు వచ్చిన మొక్కలు చనిపోతున్నాయి , చనిపోయిన కొన్ని చిన్న మొక్కలు వేరు కుళ్లుడు వచ్చింది కానీ పూత దశకు వచ్చిన మొక్కలు వేరు బాగానే వుంది మొక్కలు చనిపోతున్నాయి

పూత దశకు వచ్చిన మొక్కలు చనిపోతున్నాయి ఇప్పటి వరకూ ఎటువంటి ఎరువులు కానీ , పురుగు మందులు కానీ వాడలేదు

1ఆమోదించవద్దు
N

హాయ్ Peddarapu Saidarao ,Fusarium Wilt ...నివారణకు copper oxy chloride ని 600gm/ఎకరా కి నీటిలో కలిపి మొక్క మొదల్లో పోయండి

3ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
P

ధన్యవాదములు వాడే విధానం కొంచెం వివరంగా తెలుపగలరు

ఆమోదించండిఆమోదించవద్దు
N

ఎకరా పొలంలో మొత్తం మందు వేయాలి అనుకుంటే 200లీటర్ నీటిలో 600gm మందును కలిపి ప్రతి మొక్క దగ్గర పోయాలి

1ఆమోదించవద్దు
P

Neetha M copper oxy chloride .కాకర తోటకు వాడవొచ్చ

ఆమోదించండిఆమోదించవద్దు
P

Neetha M copper oxy chloride .కాకర తోటకు వాడవొచ్చ

ఆమోదించండిఆమోదించవద్దు
N

వాడొచ్చు

1ఆమోదించవద్దు
P

Copper oxychloride ee తెగులు కు నేవరినగ పనిచేస్తుంది madem

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

ప్రత్తి

పంట ఆకు ఎర్ర బడడం చెను పెరగగా పోవడం దీనికి ఏ మందు పిచికారీ చెయ్యాలి

పత్తి చెను ఆకులు ఎర్రబాబడకుండా పిచికారి మందును చెప్పండి

ప్రత్తి

పత్తి వందరోజులఇది లద్దె పురుగు లు ఉన్నాయి పత్తి ఆకులు ఈ విధంగా అయినా వీటికి ఏ మందు స్ప్రే చేయాలి

లద్దెపురుగు ఉంది ఆకులు ఎరుపు రంగుకు మారి ఎండిపోతాయి కింద పడిపోతాయి

ప్రత్తి

మా పత్తి పంటలో పత్తి మొక్కలు అక్కడక్కడా ఈ విధంగా ఏర్పడుతున్నాయి నివారణా చర్యలు ఏ మందు వాడాలో తెలియజేయగలరు

చిగురించే ఆకులు ఎర్రబడడం మరియు ఎదుగుదల లేకపోవడం

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

ఫుసారియం విల్ట్

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

ప్రత్తి

పంట ఆకు ఎర్ర బడడం చెను పెరగగా పోవడం దీనికి ఏ మందు పిచికారీ చెయ్యాలి

పత్తి చెను ఆకులు ఎర్రబాబడకుండా పిచికారి మందును చెప్పండి

ప్రత్తి

పత్తి వందరోజులఇది లద్దె పురుగు లు ఉన్నాయి పత్తి ఆకులు ఈ విధంగా అయినా వీటికి ఏ మందు స్ప్రే చేయాలి

లద్దెపురుగు ఉంది ఆకులు ఎరుపు రంగుకు మారి ఎండిపోతాయి కింద పడిపోతాయి

ప్రత్తి

మా పత్తి పంటలో పత్తి మొక్కలు అక్కడక్కడా ఈ విధంగా ఏర్పడుతున్నాయి నివారణా చర్యలు ఏ మందు వాడాలో తెలియజేయగలరు

చిగురించే ఆకులు ఎర్రబడడం మరియు ఎదుగుదల లేకపోవడం

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి